Guntur: బ్యాలెట్ బాక్సులు మారుస్తున్నారంటూ నల్లపాడు రోడ్డుపై ధర్నా!
Guntur: గుంటూరు పరిధిలోని వెంగళాయపాలెంలో పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్న సిబ్బంది బస్సును వైసీపీ శ్రేణులు అడ్డుకుని నల్లపాడు రోడ్డుపై ధర్నాకు దిగాయి.
Guntur: బ్యాలెట్ బాక్సులు మారుస్తున్నారంటూ నల్లపాడు రోడ్డుపై ధర్నా!
గుంటూరు: వెంగళాయపాలెం బూత్ సిబ్బందిని అడ్డుకున్న వైసీపీ నేతలు. బ్యాలెట్ బాక్సులతో బస్సు ఎక్కుతుండగా అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు. బ్యాలెట్ బాక్సులు మారుస్తున్నారంటూ నల్లపాడు రహదారి వద్ద ధర్నా. పోలీసులు సర్దిచెప్పినా వెనక్కి తగ్గని వైసీపీ నాయకులు.




