Guntur: చుట్టుగుంట పోలేరమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి!

Guntur: దసరా ఉత్సవాల సందర్భంగా గుంటూరు చుట్టుగుంట పోలేరమ్మ తల్లిని పశ్చిమ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 11 Oct 2026 11:29 PM IST
Guntur
X

Guntur: చుట్టుగుంట పోలేరమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి!

గుంటూరు: దసరా ఉత్సవాల్లో భాగంగా గుంటూరులోని చుట్టుగుంట పోలేరమ్మ తల్లిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN