Guntur: గుంటూరులో మహిళపై హిజ్రాలతో అమానవీయ దాడి
Guntur: గుంటూరు కృష్ణ బాబు కాలనీలో బోరు వివాదంలో మహిళపై హిజ్రాలతో అమానవీయంగా దాడి చేయించిన టీడీపీ నేత.
Guntur: గుంటూరులో మహిళపై హిజ్రాలతో అమానవీయ దాడి
Guntur: గుంటూరు కృష్ణ బాబు కాలనీలో మహిళపై దాడి. మహిళపై హిజ్రాలతో దాడి చేయించిన మల్లెల మూర్తి. ఘటనపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం. మల్లెల మూర్తిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాధవి.
మల్లెల మూర్తితో పాటు హిజ్రాలపై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు. ఇంటి బోరు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం. మూర్తి ఆదేశాలతో మహిళ చీర లాగి హిజ్రాలు అమానవీయ ప్రవర్తన. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Next Story




