Gurazala: మున్సిపల్ ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి - ఎమ్మెల్యే యరపతినేని

Gurazala: గురజాలలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.

SK SAIDA, GURAJALA
Published on: 23 Sept 2026 4:24 PM IST
Gurazala
X

Gurazala: మున్సిపల్ ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి - ఎమ్మెల్యే యరపతినేని

గురజాల: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు నాయకులు,కార్యకర్తలు సిద్ధం కావాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

గురజాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి పార్టీ ముఖ్య నేతలు, క్లస్టర్, యూనిట్, వార్డు ఇన్‌చార్జీలతో విస్తృత స్థాయి క్యాడర్ మీట్ నిర్వహించారు.

వార్డుల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసి, కార్యకర్తలను అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో యరపతినేని నిఖిల్, పులుకూరి కాంతారావు,గురజాల మున్సిపల్ చైర్మన్ బడేజాని, కటికం అంకంరావు, అడపా శ్రీనివాసరావు, కూటమి నేతలు పాల్గొన్నారు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA