Gurazala: గురజాలలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు!
Gurazala: గురజాలలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు; జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రక్తదాన శిబిరంలో పాల్గొన్న 70 మంది అభిమానులు.
Gurazala: గురజాలలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు!
Gurazala: గురజాల జనేసేన నియోజకవర్గం సమన్వయకర్త కటకం అంకారావు అధ్వర్యంలో గురజాల పట్టణంలో స్థానిక చల్లగుండ్ల గాడేస్స్ వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు ఈర్యాలి ని గురజాల పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి అనంతరం శ్రీనివాస కల్యాణం మండపంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 70మంది పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానం చేశారు ఈకార్యక్రమంలో గురజాల నియోజకవర్గం లో ఉన్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు జనసేన అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు
Next Story




