Palnadu: గురజాలలో పోలీసుల కార్డన్ సెర్చ్ సరైన పత్రాలు లేని వాహనాల సీజ్

Palnadu: పల్నాడు జిల్లా గురజాల వెంకట్రావు కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 బైకులు, 2 ఆటోలు, 15 మారుదాయాలు స్వాధీనం.

SK SAIDA, GURAJALA
Published on: 4 Aug 2026 12:07 PM IST
Palnadu
X

Palnadu: గురజాలలో పోలీసుల కార్డన్ సెర్చ్ సరైన పత్రాలు లేని వాహనాల సీజ్

పల్నాడు జిల్లా

గురజాలలో పోలీసుల కార్డన్ సెర్చ్

గురజాల పట్టణంలోని వెంకట్రావు కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సరైన అనుమతి పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 15 మారుదాయాలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వాహనాల పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA

Next Story