Guntur: గుంటూరు జీజీహెచ్‌లో రోగి మృతి బయట పడేసిన గార్డులు!
Guntur: జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందగా, ఆసుపత్రి గార్డులు మృతదేహాన్ని బయట పడేశారనే ఆరోపణలతో కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Guntur: గుంటూరు జీజీహెచ్‌లో రోగి మృతి బయట పడేసిన గార్డులు!
Guntur: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో చికిత్స కోసం చేరిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతదేహాన్ని ముగ్గురు గార్డులు కలిసి ఆ మృతదేహాన్ని ఆసుపత్రి బయట పడవేశారని సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు, మృతదేహాన్ని బయటకు తరలించాల్సిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




