Palnadu: ఎడతెరిపిలేని వర్షాలు, రహదారులపై ప్రవహిస్తున్న వరదనీరు!
Palnadu: పెదకూరపాడు, అమరావతి ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఉప్పొంగుతున్న వాగులు, వంకలు. సత్తెనపల్లి - అమరావతి మార్గంలో నిలిచిన వరదనీరు.
Palnadu: ఎడతెరిపిలేని వర్షాలు, రహదారులపై ప్రవహిస్తున్న వరదనీరు!
Palnadu: పెదకూరపాడు,అచ్చంపేట అమరావతి, క్రోసూరు లలో ఎడతెరిపిలేని వర్షం. ఎడతెరిపిలేని వర్షాలతో ఉప్పోంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. పెదకూరపాడు,పరస లలో కాలచక్ర రహదారిపై వరదనీరు. తుఫాన్ ఎఫెక్ట్ పై అప్రమత్తమైన అధికారులు.
సత్తనపల్లి అమరావతి మధ్య ఉన్న రహదారిపై ప్రవహిస్తున్న వరదనీరు. ఎగు ప్రాంతం నుండి భారీగా వస్తున్న వరద నీరు. అమరావతి సత్తెనపల్లి మధ్య ప్రస్తుతానికి రవాణా సౌకర్యం ఉన్నప్పటికీ ఏ టైం లో నైనా రవాణా సౌకర్యం స్తంభించే అవకాశం.




