Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ నామినేషన్ల వేళ భారీ పోలీస్ బందోబస్తు!

Chimakurthy: ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా సీఐ దాసరి ప్రసాద్ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 17 Oct 2026 10:38 AM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ నామినేషన్ల వేళ భారీ పోలీస్ బందోబస్తు!

Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల భాగముగా రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో నామినేషన్ ప్రక్రియను వంద మీటర్ల నుంచి ఎలా అనుమతించాలి తగు సూచనలు పోలీస్ సిబ్బందికి అందజేసిన CI దాసరి ప్రసాద్.

నామినేషన్ బందోబస్తు కార్యక్రమానికి చీమకుర్తి సిఐ పర్యవేక్షణలో సంతనూతలపాడు ఎస్సై, మద్దిపాడు ఎస్సై , చీమకుర్తి టౌన్ ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam