Dachepalli: వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పుల రవి అదుపులోకి!
Dachepalli: దాచేపల్లిలో మున్సిపల్ నామినేషన్ వేళ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పుల రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పిఎస్ వద్ద కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత.
Dachepalli: వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పుల రవి అదుపులోకి!
Dachepalli: దాచేపల్లిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైకాపా మున్సిపల్ అభ్యర్థి కొప్పుల రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలింపు. నేడు నామినేషన్కు రవి సర్వం సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆయన వద్ద మద్యం ఉందనే ఆరోపణలతో పోలీసుల చర్య, అయితే, పోలీసులే కావాలనే మద్యం తీసుకువచ్చి ఈ కుట్ర చేశారని కొప్పుల రవి వర్గీయులు. ఈ పరిణామంతో స్థానిక పోలీసు స్టేషన్ వద్ద వైకాపా శ్రేణులు.




