Chilakaluripet: చిలకలూరిపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

Chilakaluripet: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం వద్ద 18వ వార్డు వైసీపీ అభ్యర్థి బండి రాణిని నామినేషన్ ఉపసంహరణ కోసం టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ వైసీపీ ఆరోపించింది.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 21 Oct 2026 5:07 PM IST
Chilakaluripet
X

Chilakaluripet: చిలకలూరిపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

పల్నాడు జిల్లా: చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఉద్రిక్తత, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలని వైసీపీ 18వ వార్డు అభ్యర్థి బండి రాణిపై ఒత్తిడి తెచ్చిన టీడీపీ నాయకులు, బండి రాణిని టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసినట్లు వైసీపీ ఆరోపణ.

మున్సిపల్ కార్యాలయం వద్దే చోటుచేసుకున్న ఘటన. బండి రాణిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిన టీడీపీ మహిళ నేతలు, ఘటనతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA