Gurazala: గురజాల వద్ద హోంగార్డు అనుమానాస్పద మృతి.. స్థానికంగా కలకలం!
Gurazala: పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడిపాడు సమీపంలోని సైదులు స్వామి దర్గా వద్ద కారంపూడి పీఎస్ హోంగార్డు షేక్ అలేఖ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Gurazala: గురజాల వద్ద హోంగార్డు అనుమానాస్పద మృతి.. స్థానికంగా కలకలం!
Gurazala: పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడిపాడు సమీపంలోని సైదులు స్వామి దర్గా వద్ద హోంగార్డు అనుమానాస్పద మృతి చెందారు. కారంపూడి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న షేక్ అలేఖ్య గా పోలీసులు గుర్తించారు.
ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.




