Guntur: ఓటర్లకు ముఖ్యమైన సూచన పోలింగ్ బూత్‌లలో ఫోన్లపై నిషేధం!
Guntur: పోలింగ్ బూత్‌లలోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని ఓటర్లకు సూచన. ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డులతో వచ్చి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి.
Guntur: ఓటర్లకు ముఖ్యమైన సూచన పోలింగ్ బూత్‌లలో ఫోన్లపై నిషేధం!
Guntur: ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించే సమయంలో మొబైల్ ఫోన్లకు అనుమతి ఉండదు. కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) వెంట తీసుకురావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
మీ ఓటు.. మీ హక్కు.. బాధ్యతగా వినియోగించుకోండి!. ఈరోజు జరిగే పోలింగ్ లో అందరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాను.




