Mangalagiri: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను కలిసిన జోగి రమేష్ కోడలు మేఘన!
Mangalagiri: మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను జోగి రమేష్ కోడలు మేఘన కలిసి జోగి రమేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Mangalagiri: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను కలిసిన జోగి రమేష్ కోడలు మేఘన!
Mangalagiri: మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజాను కలిసిన జోగి రమేష్ కోడలు ,జోగి మేఘన మరియు కుటుంబ సభ్యులు. జోగి రమేష్ నుంచి తనకి, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలని మహిళ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజాను కోరిన జోగి మేఘన. కేసు విషయంలో కూడా దర్యాప్తు సరిగా జరగటం లేదు అని తెలియజేసిన జోగి మేఘన..
జోగి రమేష్ మనుషులు తనను, తన కుటుంబాన్ని ఫాలో అవుతున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేసిన జోగి మేఘన. తెలంగాణ మహిళ కమిషన్ తో మాట్లాడి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. జోగి మేఘన లాయర్ తో మాట్లాడి కేసుకు సంబంధించిన వివరాలు తీసుకున్న మహిళా కమిషన్. జోగి మేఘన కు అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ.




