Kakumanu: పాఠశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Kakumanu: కాకుమాను మండలం చినలింగాయపాలెం వద్ద పాఠశాల బస్సు ఢీకొని సురేష్ అనే వ్యక్తి దుర్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 6 Oct 2026 6:03 PM IST
Kakumanu
X

Kakumanu: పాఠశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కాకుమాను: కాకుమాను మండలం చినలింగాయపాలెం లో పాఠశాల బస్సు అతి వేగంగా వచ్చి ఢీ కొని సురేష్ అక్కడ కు అక్కడే మృతి.

ఎస్సై బి. హరికృష్ణ కథనం ప్రకారం. నన్నేపాగ సురేష్(45) వ్యవసాయ పనులకు పాండ్రపాడు వెళ్లారు పని ముగించు కుని ద్విచక్రవాహనం(సైకిల్) పై ఇంటికి వస్తుండగా చినలింగాయపాలెం సమీపంలో కాకుమానుకు చెందిన ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు.

మృతుడికి ఇద్దరు కుమారులున్నారు భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU