Karampudi: కారంపూడి ఎస్సై వాసు సస్పెన్షన్.. పల్నాడు జిల్లాలో కలకలం!
Karampudi: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్ అయ్యారు.
Karampudi: కారంపూడి ఎస్సై వాసు సస్పెన్షన్.. పల్నాడు జిల్లాలో కలకలం!
కారంపూడి: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం..
కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్...
ఇటీవల గాదెవారిపల్లి గ్రామానికి చెందిన మిర్చి వ్యాపారి చల్ల అయ్యప్పను పోలీస్ స్టేషన్ కి పిలిపించి రైతుల దగ్గర మిర్చి కొనుగోలు చేసిన తాలుకు డబ్బులు ఇవ్వాలని మందలించిన ఎస్ఐ వాసు
ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురై పురుగుమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ అయ్యప్ప భార్య లక్ష్మి...
ఈ నేపథ్యంలో ఎస్సై వాసును సస్పెండ్ చేసిన ఉన్నత అధికారులు.
Next Story




