Karlapalem: కర్లపాలెంలో భార్యపై కత్తితో భర్త ఘాతుకం మెడపై బలమైన గాయం!

Karlapalem: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఘోరం. భార్యపై కత్తితో నరకడంతో మెడపై తీవ్ర గాయం.

B SURESH, BAPATLA
Published on: 28 May 2026 9:11 PM IST
Karlapalem
X

Karlapalem: కర్లపాలెంలో భార్యపై కత్తితో భర్త ఘాతుకం మెడపై బలమైన గాయం!

కర్లపాలెం: మండలంలో భార్య పై కత్తి తో దాడి చేసిన భర్త మేడ పై కత్తితో నరకడంతో మేడపై బలమైన గాయం. బాపట్ల ఏరియా వైద్యాశాలకు తరలించిన బందువులు క్షతగాత్రురాలుకు తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణం కాపాడిన బాపట్ల ఏరియా వైద్యశాల వైద్యులు. వైద్యశాలకు తరలించిన తక్షణమే మెరుగైన చికిత్స అందించి మహిళా ప్రాణాలను కాపాడిన వైద్యులు.

చిన్న గాయం అయితేనే బాపట్ల ఏరియా వైద్యశాల నుండి గుంటూరుకు తరలిస్తారన్న అపవాదును పక్కనపెట్టి చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు. సుమారు 15కు పైగా కుట్లు వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలి బంధువులు.

B SURESH, BAPATLA

B SURESH, BAPATLA

Next Story