Medarametla: కొరిశపాడు మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, స్కూటీలు అందజేత!

Medarametla: మేదరమెట్లలో 31 మంది వికలాంగులకు ఉచిత ట్రై సైకిళ్లు, 119 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Kolla Singaiah, Addanki
Published on: 22 Sept 2026 1:32 PM IST
Medarametla
X

Medarametla: కొరిశపాడు మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, స్కూటీలు అందజేత!

Medarametla: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల SB కన్వెన్షన్ హాల్ నందు SRR ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కు చెందిన దాతలచే అంగవైకల్య వికలాంగులు కు 31 మంది కి మూడు చక్రాల స్కూటీ లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల కు చెందిన 119 లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొన్నారు

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki