Narasaraopeta: నరసరావుపేటలో కూటమి విజయోత్సవ హంగామా!

Narasaraopeta: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నరసరావుపేటలో భారీ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.

NAGABABU, NARSARAOPETA
Published on: 15 Jun 2026 12:25 PM IST
Narasaraopeta
X

Narasaraopeta: నరసరావుపేటలో కూటమి విజయోత్సవ హంగామా!

నరసరావుపేట: నరసరావుపేటలో కూటమి పార్టీ విజయోత్సవ వేడుకలు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు. పాల్గొన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద బాబు,ప్రతిపాటి పుల్లారావు,భాష్యం ప్రవీణ్,పల్నాడు జిల్లా జోనల్ ఇంచార్జి బి టి నాయుడు, టిడిపి,బీజేపీ,జనసేన జిల్లా అధ్యక్షులు.

స్థానిక టిడిపి కార్యాలయం నుంచి పోలీస్ పెరడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో విజయోత్సవ సభ పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్,,ఎంపీ లావు,ఏడుగురు ఎమ్మెల్యేలు. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు.

NAGABABU, NARSARAOPETA

NAGABABU, NARSARAOPETA

Next Story