Macherla: మాచర్లలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టి నలుగురు మృతి

Macherla: పల్నాడు జిల్లా మాచర్ల నగరవనం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తుఫాన్ వాహనం.. నలుగురు అక్కడికక్కడే మృతి.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 26 Jun 2026 8:51 AM IST
Macherla
X

Macherla: మాచర్లలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టి నలుగురు మృతి

Macherla: మాచర్ల పట్టణం నగరవనం వద్ద ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టిన తుఫాను వాహనం,ఈ ఘటనలో తుఫాన్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడ మృతి.

మృతులు హైదరాబాద్ నుండి కనిగిరి వెళ్తున్న క్రమంలో జరిగిన ఘటనలో కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ పిడుగు అంజలిమృతి చెందారు ఘటన స్థలానికి చేరుకొని ఘటనను పరిశీలిస్తున్న మాచర్ల పోలీసులు.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA

Next Story