Muppalla: ముప్పాళ్ళలో కత్తులతో దాడి.. బైక్ ఆపి డబ్బులు డిమాండ్ చేసిన దుండగులు!

Muppalla: ముప్పాళ్ళ మండలం ఎన్ఎస్పి కాలువ వద్ద బైక్‌పై వెళ్తున్న రవికుమార్ పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 23 Jun 2026 10:32 AM IST
Muppalla
X

Muppalla: ముప్పాళ్ళలో కత్తులతో దాడి.. బైక్ ఆపి డబ్బులు డిమాండ్ చేసిన దుండగులు!

Muppalla: ముప్పాళ్ళ మండలం ఎన్ ఎస్ పి కాలువ దగ్గర వ్యక్తి పై కత్తితో దాడి. బైక్ పై వస్తున్న రవికుమార్ పై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు దాడి. రవికుమార్ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసిన దుండగులు. ఈ ఘటనలో రవికుమార్ కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు బాధితుడు నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వస్తుండగా దాడి.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI

Next Story