Veldurthi: భార్యను రోకలిబండతో కొట్టి చంపి.. తాళం వేసి పారిపోయిన భర్త!
Veldurthi: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో భార్య మల్లమ్మను రోకలిబండతో కొట్టి చంపి, ఇంటికి తాళం వేసి భర్త చిన్న వెంకయ్య పరారయ్యాడు.
Veldurthi: భార్యను రోకలిబండతో కొట్టి చంపి.. తాళం వేసి పారిపోయిన భర్త!
వెల్దుర్తి: వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో మద్యం మత్తులో భార్య తో గొడవ పడి కోపంతో రోకలి బండ తో తల మీద కొట్టిన భర్త చిన్న వెంకయ్య, భార్యా మల్లమ్మ (60) మృతి,ఈ ఘటన ఈ నెల 4 జరిగింది, చనిపోయిన భార్య ను ఇంట్లో ఉంచి భర్త చిన్న వెంకయ్య తాళం వేసి పారిపోయాడు, చుట్టు పక్కన వాళ్లు ఇంట్లో దూర్వసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు,పోలీసులు తాళం పగల కొట్టి చూడగా విషయం బయట పడింది,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




