Mangalagiri: మంగళగిరిలో ఉద్రిక్తత: ఏపీ విద్యా భవన్ ముట్టడి!
Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ విద్యా భవన్ ముట్టడికి యత్నించిన యూటీఎఫ్ ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకుని సుమారు 500 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Mangalagiri: మంగళగిరిలో ఉద్రిక్తత: ఏపీ విద్యా భవన్ ముట్టడి!
మంగళగిరి: ఏపీ విద్యా భవన్ ముట్టడి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో విద్యా భవనం వద్ద నిరసన ఆందోళన, ఆంధ్రప్రదేశ్ టీచర్ UTF ఆధ్వర్యం లో ఏపీ విద్యా భవన్ వద్ద 500 మంది ఆందోళన చేస్తున్న టీచర్స్ ను అదుపులో తీసుకున్న మంగళగిరి పోలీసులు.
అడ్డుకున్న పోలీసులు సంఘ నాయకులు అరెస్ట్.వారిని తాడేపల్లి, మంగళగిరి పెద్దకాకాని పోలీస్ స్టేషన్కు తరలింపు, విద్య భవన్ వద్ద ఆందోళన వచ్చిన టీచర్స్ ను రాకుండా బార్కెట్లు ఏర్పాటు చేసి అక్రమంగా అరెస్టు చేశారని వారు తెలియజేశారు.




