Mangalagiri: మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు - హోంమంత్రి అనిత

Mangalagiri: మంగళగిరి ఈగల్ కార్యాలయంలో హోంమంత్రి వి. అనిత కీలక వ్యాఖ్యలు. విద్యాసంస్థలపై నిరంతరం నిఘా పెట్టి మాదకద్రవ్యాలను అణచివేస్తామని వెల్లడి.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI
Published on: 18 Sept 2026 4:30 PM IST
Mangalagiri
X

Mangalagiri: మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు - హోంమంత్రి అనిత

మంగళగిరి: మంగళగిరిలో రాష్ట్ర ఈగల్ ప్రధాన కార్యాలయంలో హోం మంత్రి వి. అనిత కామెంట్స్. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్ ఈగల్ టీం కలిసి పనిచేస్తూ ఉన్నాయి.

యువతను అలవాట్లు నుంచి తప్పించడానికి ప్రజల సహకారం ఎంతో అవసరం. ఇప్పుడున్న కేసులను మరింతగా తగ్గించడానికి క్షేత్రస్థాయిలో స్కూలు ,కాలేజీలు యూనివర్సిటీలు పై నిరంతరం నిఘా పెట్టాము.

ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజి రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI