Mangalagiri: మంగళగిరిలో బంపర్ ఆఫర్ రూపాయికే స్థానిక ఎన్నికల టికెట్!
Mangalagiri: మంగళగిరిలో ‘రూపాయికే టికెట్’ ఫ్లెక్సీల కలకలం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రూపాయికే టికెట్ ఇస్తామంటూ నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ప్రకటనా ఫ్లెక్సీలు.
Mangalagiri: మంగళగిరిలో బంపర్ ఆఫర్ రూపాయికే స్థానిక ఎన్నికల టికెట్!
Mangalagiri: ఆంధ్రప్రదేశ్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, మేయర్, చైర్మన్, కార్పొరేటర్ కౌన్సిలర్ గా పోటీ చేయండి మా పార్టీలో రూపాయికే టికెట్ అంటూ అంటూ మంగళగిరి ఫ్లెక్సీలు ఏర్పాటు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు జాతీయ నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు. మంగళగిరి ప్రధానంగా సర్వీస్ రోడ్లు అందరికి కనపడే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు.




