Mangalagiri: మంగళగిరి విద్యా భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యా భవన్ (పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం) వద్ద బుధవారం ఏబీవీపీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 24 Jun 2026 3:48 PM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరి విద్యా భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

మంగళగిరి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో మంగళగిరిలోని విద్యా భవన్ (పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం) ఎదుట రోడ్డు దిగ్బంధం..

ట్రాఫిక్ విఘాతం కల్పిస్తూ బార్కెట్స్ ను రోడ్లపై విసిరి వేస్తూ రోడ్డుపై వెళుతున్న అంబులెన్స్ను అడ్డగించిన ఏబీవీపీ నేతలు..

ఈ చర్యను అడ్డుకున్న పోలీసులపై ఎదురుదాడికి తిరిగిన ఏబీవీపీ నాయకులు..

రోడ్లపై ట్రాఫిక్ పెరగటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిని అదుపులోకి పోలీస్ స్టేషన్ కి తరలించి ట్రాఫిక్కును క్లియర్ చేయడం జరిగింది..

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story