Mangalagiri: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగింపు!

Mangalagiri: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 74.65 శాతం ఓటింగ్ నమోదైంది.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 26 Nov 2026 11:21 PM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగింపు!

Mangalagiri: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించిన రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026లో మొత్తం 2,37,712 మంది ఓటర్లకు గాను 1,77,449 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో తుది పోలింగ్ శాతం 74.65 శాతంగా నమోదైంది.

నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 62 వార్డులకు సంబంధించి 261 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI