Narsaraopet: నరసరావుపేటలో భారీ చోరీ.. రూ. 80 లక్షల బంగారం మాయం!
Narsaraopet: పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ జరిగింది. రామిరెడ్డిపేటలో మెడికల్ హోల్‌సేల్ వ్యాపారి ఇంట్లో సుమారు రూ. 80 లక్షల విలువైన బంగారం అపహరణకు గురైంది.
Narsaraopet: నరసరావుపేటలో భారీ చోరీ.. రూ. 80 లక్షల బంగారం మాయం!
నరసరావుపేట: రామిరెడ్డి పేటలో నల్లమోతు శ్రీనివాసరావు అనే మెడికల్ హోల్ సెల్ వ్యాపారి ఇంట్లో చోరీ సుమారు 80 లక్షల విలువైన బంగారాన్ని అపహరించిన గుర్తు తెలియని దుండగులు ఉదయం శ్రీశైలం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా జరిగిన దోపిడీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన డిఎస్పి హనుమంతరావు, క్లూస్ టీమ్ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు.
Next Story




