Addanki: పర్యావరణమే మన భవిష్యత్తు.. అద్దంకిలో మంత్రి రవికుమార్ 'గ్రీన్' సందేశం!

Addanki: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అద్దంకిలో మొక్కలు నాటే కార్యక్రమం.

Kolla Singaiah, Addanki
Published on: 5 Jun 2026 1:11 PM IST
Addanki
X

Addanki: పర్యావరణమే మన భవిష్యత్తు.. అద్దంకిలో మంత్రి రవికుమార్ 'గ్రీన్' సందేశం!

ప్రకాశం జిల్లా: అద్దంకి పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని, అద్దంకి గుండ్లకమ్మ నది వద్ద హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ (IAS) దాసరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story