Pattipadu: మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో వైభవంగా దసరా సంబరాలు!
Pattipadu: గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో అంబరాన్నంటిన దసరా సంబరాలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించిన విద్యార్థులు.
Pattipadu: మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో వైభవంగా దసరా సంబరాలు!
Pattipadu: మిట్టపల్లి కాలేజీలో అంబరాన్ని అంటున్న దసరా సంబరాలు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామంలో మిట్టపల్లి ఇంజనీర్ కళాశాలలో దసరా పండుగ పురస్కరించుకుని వివిధ సంస్కృత కార్యక్రమాలు అంబరను అంటే అటహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమం బాగా విద్యార్థులు బతుకమ్మ బొమ్మలు కొలువు అమ్మవారి అవతారాలు క్లాసిక్ డాన్స్ కోలాటం రంగోలి సోలో క్లాసికల్ ఫ్లాష్ మబ్బు మరియు విద్యార్థులు ఉత్సాహం కొన్ని ఫన్నీ ఈవెంట్లు కూడా అంబరంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం అదేగా కళాశాల సెక్రటరీ శ్రీ ఎం బి వి సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్ ఎం కిషోర్ కుమార్ గారు పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు విద్యార్థులు కు నగదు బహుమతులు ప్రోత్సహించారు ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ గోపాల్ కృష్ణ గారు మరియు మిట్టపల్లి ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ఎస్ కే ప్రసాద్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ సిహెచ్ శ్రీనివాస్ రావు గారు కళాశాల ఏవో సుధాకర్ బాబు ఎంఎస్ఎస్పిఓ రాజకుమార్ గారు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు మరియు వివిధ విభాగ దీపతులు పాల్గొన్నారు.




