Narasaraopet: పట్టణం లోని వర్ష ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే

Narasaraopet: నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పర్యటన.

NAGABABU, NARSARAOPETA
Published on: 11 Jun 2026 11:00 AM IST
Narasaraopet
X

Narasaraopet: పట్టణం లోని వర్ష ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే

Narasaraopet: నరసరావుపేట శాసన సభ్యులు చదలవాడ అరవింద బాబు పట్టణ శివారు ప్రాంతం ఎస్ ఆర్ కే టి కాలనీ నందు పర్యటించారు.మురుగు కాలువలు మరియు సానిటైజేషన్ పనులను పరిశీలించారు.

మంచి నీటి మరియు,మురుగు కాలువల,సదుపాయాల గురించి నరసరావుపేట మున్సిపల్ కమీషనర్ తో చర్చించారు ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తి చేశామని బుస్టర్ పంపు హౌస్ ఏర్పాటు చేసి మంచి నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సీసీ రోడ్స్ వంటి అత్యవసర పనుల గురించి చర్చించారు.

వర్ష ప్రభావం వల్ల ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట మున్సిపాల్ కమీషనర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

NAGABABU, NARSARAOPETA

NAGABABU, NARSARAOPETA

Next Story