Ponnur: కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి!

Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరులో జెడ్పీటీసీ జనసేన అభ్యర్థి సూదా ప్రభావతి పరిచయ కార్యక్రమం. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపు.

SHAREEF, PONNURU
Published on: 29 Oct 2026 11:46 AM IST
Ponnur
X

Ponnur: కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి!

Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరు టిడిపి కార్యాలయంలో గురువారం నిర్వహించిన పొన్నూరు మండలం జడ్పీటిసి జనసేన పార్టీ అభ్యర్ధి సూదా ప్రభావతి పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టి గా పనిచేయాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కోరారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU