Guntur: మట్టి వినాయక విగ్రహాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే!
Guntur: వినాయక చవితి వేళ పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజలకు పిలుపునిచ్చారు.
Guntur: మట్టి వినాయక విగ్రహాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే!
Guntur: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజలకు పిలుపునిచ్చారు.
కొణిదే మోహన్ గోపి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన బ్రోచర్‌ను, మట్టి వినాయక విగ్రహ ప్రతిమను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిష్కరించారు.
Next Story




