Sattenapalle: సత్తెనపల్లి11వ వార్డులో ఎమ్మెల్యే కన్నా ఇంటింటికి టిడిపి
Sattenapalle: సత్తెనపల్లి 11వ వార్డులో 'ఇంటింటికి టిడిపి'లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. సంక్షేమ పథకాల కరపత్రాలు పంచుతూ, సమస్యల పరిష్కారానికి ఆదేశాలు.
Sattenapalle: సత్తెనపల్లి11వ వార్డులో ఎమ్మెల్యే కన్నా ఇంటింటికి టిడిపి
పల్నాడు జిల్లా : సత్తెనపల్లి
సత్తెనపల్లి 11 వ వార్డులో రెండేళ్ల కూటమి పాలన సంక్షేమం - అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ.
రెండేళ్ల కూటమి పాలనలో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ.
సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యం.
సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ.
ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ..
వార్డులో డ్రైనేజీ,వాటర్ ప్రాబ్లెమ్, వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ.
కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




