Chirala: చీరాలలో రూ. 23 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన!
Chirala: చీరాలలో రూ. 23 కోట్లతో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన. అమృత్ 2.0 పథకం కింద పనుల ప్రారంభం.
Chirala: చీరాలలో రూ. 23 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన!
Chirala: చీరాల మున్సిపాలిటీ మంచినీటి చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద 23 కోట్ల రూపాయల వ్యయంతో రెండవ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేయటం జరిగినది.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్, పబ్లిక్ హెల్త్ డిప్యూటీ ఇంజనీర్ మహేష్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ షేక్ ఇంతియాజ్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ శంకర్, మున్సిపల్ ఇంజనీర్ కృష్ణ బాజీ, కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపడుతున్నారు ఏయంసి చైర్మన్ జనార్ధనరావు, మాజీ కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం, పొత్తూరి సుబ్బయ్య, పట్టణ అధ్యక్షులు దోగుబర్తి సురేష్, ఈసర్ల అశోక్, అప్పల శ్రీనివాసరెడ్డి, గట్టు పార్ధసారధి మరియు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




