Gurazala: గురజాలలో రూ. 27.20 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం!
Gurazala: గురజాలలో రూ. 27.20 కోట్ల అమృత్ 2.0 మంచినీటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని.
Gurazala: గురజాలలో రూ. 27.20 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం!
Gurazala: గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ లోని మున్సిపల్ కార్యాలయం వద్ద గురజాల నగర పంచాయతీ నందు "రూ.27.20 కోట్ల రూపాయల అమృత్ 2.0 నిధులతో (మంచినీరు సరఫరా, కాలనీలకు వాటర్ పంపింగ్, చెరువుల ఆధునీకరణ) సమగ్ర మంచినీటి అభివృద్ధి పథకం శంకుస్థాపన" మహోత్సవ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఆర్డీవో మురళీకృష్ణ గారు, యువనాయకులు యరపతినేని నిఖిల్ గారు పాల్గొని గురజాల నగర పంచాయతీ నందు అమృత్ 2.0 నిధులతో (మంచినీరు సరఫరా, కాలనీలకు వాటర్ పంపింగ్, చెరువుల ఆధునీకరణ) సమగ్ర మంచినీటి అభివృద్ధి పథకం శంకుస్థాపన" చెయ్యటం జరిగింది.




