Guntur: గుంటూరులో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్ జీఎంసీ కమిషనర్ పరిశీలన!
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇజ్రాయిల్పేటలోని కేంద్రాలను తనిఖీ చేసిన జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్.
Guntur: గుంటూరులో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్ జీఎంసీ కమిషనర్ పరిశీలన!
Guntur: నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్పేటలోని బొర్రా నాగేశ్వరరావు పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జీఎంసీ కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె. మయూర్ అశోక్ పరిశీలించారు. పోలింగ్ సరళిని, కేంద్రాల్లో ఏర్పాట్లను సమీక్షించారు.




