Guntur: గుంటూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన, నేతలతో భేటీ!

Guntur: గుంటూరులో మంత్రి నారా లోకేష్ పర్యటించి, ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు నివాసంలో కేంద్రమంత్రి పెమ్మసాని, నేతలతో భేటీ అయి రాజకీయ పరిణామాలపై చర్చించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Sept 2026 6:48 AM IST
Guntur
X

Guntur: గుంటూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన, నేతలతో భేటీ!

Guntur: గుంటూరు పట్టణం లో ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు, నివాసానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ ని కలిసిన గుంటూరు టీడీపీ ఎమ్మెల్యేలు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎంపీ భాష్యం రామకృష్ణ, టిడిపి నేతలు. గుంటూరులో జరుగుతున్న పలు రాజకీయ అంశాలపై చర్చ.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN