Narasaraopet: నరసరావుపేటలో విషాదం.. అర్థరాత్రి చెరువులో గల్లంతైన కూలీలు!

Narasaraopet: నరసరావుపేట మండలం కాకానిలో ప్రమాదం. చేపల చెరువులో పడవ బోల్తా పడి ఇద్దరు కూలీలు గల్లంతు.

NAGABABU, NARSARAOPETA
Published on: 11 May 2026 8:15 AM IST
Narasaraopet
X

Narasaraopet: నరసరావుపేటలో విషాదం.. అర్థరాత్రి చెరువులో గల్లంతైన కూలీలు!

Narasaraopet: చేపల చెరువులో పడవ మునిగి ఇద్దరు కూలీలు గల్లంత. నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో చేపలకు ఆహారం వేసేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పడవలో వెళ్లిన ముగ్గురు కూలీలు. చెరువులో బోల్తా పడిన పడవ. ఈదుకుంటూ ఉడ్డుకు చేరిన ఒక కూలి. మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్ళు తో చెరువులో గాలిస్తున్న స్థానికులు.

NAGABABU, NARSARAOPETA

NAGABABU, NARSARAOPETA

Next Story