Narasaraopet: నరసరావుపేటలో మున్సిపల్ సిబ్బందిపై వేటు.. నలుగురి సస్పెన్షన్!
Narasaraopet: నరసరావుపేటలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు మున్సిపల్ సిబ్బందిని కమిషనర్ రమ్య కీర్తన సస్పెండ్ చేశారు.
Narasaraopet: నరసరావుపేటలో మున్సిపల్ సిబ్బందిపై వేటు.. నలుగురి సస్పెన్షన్!
Narasaraopet: నరసరావుపేటలో మున్సిపల్ సిబ్బంది నలుగురు పై వేటు. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ కమీషనర్ రమ్య కీర్తన. యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లలో నిర్లక్ష్యం వ్యవహరించిన ఇంచార్జ్ ఏఈ వీరాంజనేయులు, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి హాజరుకాని ముగ్గురు BLOలను సస్పెండ్ చేసిన కమిషనర్ రమ్య కీర్తన. మున్సిపాల్ సిబ్బందికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో ఈ చర్యలు.
Next Story




