Palnadu: ఎమ్మెల్యే చదలవాడ విద్యా కానుక.. పుస్తకాల పంపిణీ!
Palnadu: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సేవా కార్యక్రమాలు.
Palnadu: ఎమ్మెల్యే చదలవాడ విద్యా కానుక.. పుస్తకాల పంపిణీ!
పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణంలో విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. పట్టణంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా రోడ్లు,కాలవలు దగ్గరుండి శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. పచ్చదనం,పరిశుభ్రత అనే నినాదంతో మన పని మనమే శుభ్రం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే అరవిందబాబు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Next Story




