Guntur: సోషల్ అవేర్నెస్ కాదు.. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి!
Guntur: గుంటూరు నగరంలోని గోరంట్ల కేంబ్రిడ్జ్ కాలేజీ విద్యార్థులతో ఎన్డీయే కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఆత్మీయ భేటీ.
Guntur: సోషల్ అవేర్నెస్ కాదు.. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి!
Guntur: గుంటూరు నగరంలోని గోరంట్ల కేంబ్రిడ్జ్ కాలేజీని ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు సామాజిక బాధ్యత ప్రాధాన్యతను వివరిస్తూ, “సోషల్ అవేర్నెస్ మాత్రమే కాదు.. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి” అని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, వాటి పరిష్కారంలో చురుకైన భాగస్వాములు కావాలని సూచించారు.




