Undavalli: నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ ఘన స్వాగతం!

Undavalli: ఉండవల్లి నివాసానికి విచ్చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శాలువాతో ఘన స్వాగతం పలికారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI
Published on: 17 July 2026 12:46 PM IST
Undavalli
X

Undavalli: నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ ఘన స్వాగతం!

Undavalli: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ముందుగా ఉండవల్లి నివాసానికి చేరుకున్న నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ను మంత్రి శాలువాతో సత్కరించారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

Next Story