Mangalagiri: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌లో ముగిసిన నామినేషన్లు!
Mangalagiri: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మేయర్ స్థానానికి 21, 62 డివిజన్లకు 509 నామినేషన్లు వచ్చాయని కమిషనర్ అలీం భాషా తెలిపారు.
Mangalagiri: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌లో ముగిసిన నామినేషన్లు!
మంగళగిరి: మంగళగిరి - తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. హోరాహోరీగా సాగిన ఎన్నికల నామినేషన్లు.. నామినేషన్ అభ్యర్థుల యొక్క వివరాలు వెల్లడించిన కమిషనర్ అలీమ్ భాష.
మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మేయర్ స్థానానికి మొత్తం 21 నామినేషన్లు దాఖలు. కార్పొరేటర్ మరియు వార్డు మెంబర్ స్థానాలకు 509 నామినేషన్లు నమోదయ్యాయి..
మంగళగిరి: మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.. 62 డివిజన్లకు మొత్తం 509 నామినేషన్ దరఖాస్తులు నమోదయ్యాయి. కార్పొరేటర్ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
మేయర్ అభ్యర్థుల నామినేషన్లు వివరాలు :
* తెలుగుదేశం పార్టీ (TDP): 5
* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) : 7
* నవరంగ్ కాంగ్రెస్ పార్టీ : 2
* BCY పార్టీ : 1
* స్వతంత్ర అభ్యర్థులు: 6
పార్టీల వారీగా వార్డు మెంబర్లు మరియు కార్పొరేటర్ల నామినేషన్ల వివరాలు:
* తెలుగుదేశం పార్టీ (TDP): 168
* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) : 184
* జనసేన పార్టీ (JSP): 50
* సీపీఎం (CPM): 20
* సీపీఐ (CPI): 15
* స్వతంత్ర అభ్యర్థులు: 50
* ఇతర అభ్యర్థులు: 6
* INC : 8
* BSP : 2
* BJP : 7




