Palnadu: పల్నాడు జిల్లాలో విషాదం.. స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి!

Palnadu: పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం లంకెలకూరపాడులో స్కూల్ బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు నితిన్ మృతి; ఘటన స్థలం నుంచి డ్రైవర్ పరారీ.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 22 Sept 2026 12:03 PM IST
Palnadu
X

Palnadu: పల్నాడు జిల్లాలో విషాదం.. స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి!

Palnadu: ముప్పాళ్త మండలం లంకెలకూరపాడులో విషాదం బాలుడిని ఢీకొన్న ప్రైవేటు స్కూల్ బస్సు చిన్నారి నితిన్ (3) మృతి అన్న సిద్దార్థ్ ను బస్సు ఎక్కించే సమయంలో తల్లి తో పాటు రోడ్డు పైకి వచ్చిన నితిన్ చిన్నారిని గమనించాని బస్సు డైవర్, స్కూల్ బస్సు వదలి డ్రైవర్ రవి పరారీ

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI