Sattenapalli: పాకాలపాడులో కార్డన్ సెర్చ్: 100 మంది పోలీసులతో తనిఖీలు!
Sattenapalli: పల్నాడు జిల్లా పాకాలపాడులో సీఐ హైమారావు నేతృత్వంలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరియైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
Sattenapalli: పాకాలపాడులో కార్డన్ సెర్చ్: 100 మంది పోలీసులతో తనిఖీలు!
పల్నాడు జిల్లా : సత్తెనపల్లి
సత్తెనపల్లి మండలం పాకాలపాడులో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.
గ్రామీణ సి.ఐ. హైమారావు నేతృత్వంలో సుమారు100 మంది పోలీసులు గ్రామంలో తనిఖీ
అనుమతి పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
Next Story




