Palnadu: గురజాలలో హైకోర్టు ఆదేశాలతో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు!
Palnadu: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో భారీ పోలీసు బందోబస్తు నడుమ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
Palnadu: గురజాలలో హైకోర్టు ఆదేశాలతో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు!
గురజాల: గురజాల నియోజకవర్గం లోని మూడో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్లు మూడో రోజు ప్రారంభం. దాచేపల్లి, గురజాల, కారంపూడి, రెంటచింతల వెల్దుర్తి మండలాల వైసీపీ పార్టీ చెందిన అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డగించిన టిడిపి నాయకులు, కార్యకర్తలు హైకోర్టు ఆశ్రయించిన వైసిపి పార్టీ అభ్యర్థులు, హైకోర్టు ఆదేశాలతో భారీ పోలీసులు బందోబస్తు నడుమ స్పెషల్ బస్సులో అభ్యర్థులను తీసుకువెళ్లి గురజాల ఆర్డిఓ ఆఫీస్ లో నామినేషన్ ప్రారంభించిన అధికారులు. గురజాల పట్టణంలోని ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా మోహరింపు. గురజాల పట్టణంలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా చేరుకున్న పోలీసు బలగాలు.




