Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం: బాలుడిపై అఘాయిత్యం!
Palnadu: పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగంటివారి పాలెంలో దారుణం. మూడో తరగతి బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు యువకులు, పోక్సో కేసు నమోదు.
Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం: బాలుడిపై అఘాయిత్యం!
Palnadu: ముప్పాళ్ళ మండలం చాగంటివారి పాలెంలో దారుణం ఎనిమిదేళ్ళ బాలుడి పై ఇద్దరు యువకులు అఘాయిత్యం ఆడుకుందాం అంటూ బాలుడిని బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డ యువకులు
బాలుడు ఏడుస్తుండగా గమినించిన తల్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పిన బాలుడు మూడవ తరగతి చదువుతున్న బాలుడు పి యస్ లో ఫిర్యాదు ఇద్దరు యువకులపై ఫోక్సో కేసు నమోదు
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు బాలుడిని ఆటో లో తీసుకుని వెళ్లి ,ముప్పాళ్ళ మండలం లోని పలుదేవర్ల పాడు గ్రామ శివారులో అఘాయిత్యం చేశారు




