Macherla: వెల్దుర్తి కస్తూర్బా గురుకుల బాలిక అదృశ్యం.. పోలీసుల గాలింపు!
Macherla: పల్నాడు జిల్లా వెల్దుర్తి కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో చదువుతున్న బాలిక అదృశ్యమైంది. ఆచూకీ తెలిసిన వారు వెల్దుర్తి ఎస్సై (9440796296)కు సమాచారం ఇవ్వాలి.
Macherla: వెల్దుర్తి కస్తూర్బా గురుకుల బాలిక అదృశ్యం.. పోలీసుల గాలింపు!
మాచెర్ల: పల్నాడు జిల్లా వెల్దుర్తి కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో చదువుతున్న ఈ ఫోటోలోని బాలిక కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే వెల్దుర్తి ఎస్సైకి సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నంబర్: 9440796296, బాలిక ఆచూకీ గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి.




