Dachepalli: పల్నాడులో భారీ చోరీ 350 గ్రాముల బంగారం అపహరణ

Dachepalli: పల్నాడు జిల్లా దాచేపల్లి నారాయణపురంలో రూ.60 లక్షల విలువైన బంగారం, వస్తువులు చోరీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.

SK SAIDA, GURAJALA
Published on: 30 July 2026 9:40 PM IST
Dachepalli
X

Dachepalli: పల్నాడులో భారీ చోరీ 350 గ్రాముల బంగారం అపహరణ

దాచేపల్లి: పల్నాడు జిల్లాలో భారీ చోరీ దాచేపల్లి నారాయణపురంలో బంగారు వ్యాపారి ఇంట్లో చోరీ. బంగారు వ్యాపారి స్వామి శ్రీనివాసరావు ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్థరాత్రి చోరీ రాత్రి 1:43 గంటల సమయంలో దోపిడీ జరిగినట్లు సమాచారం.

సుమారు 350 గ్రాముల బంగారం అపహరణ ఇతర విలువైన వస్తువులు కూడా ఎత్తుకెళ్లిన దుండగులు దోచుకున్న ఆస్తి విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందన్న అంచనా సీసీ కెమెరాల్లో నిందితుడి కదలికలు రికార్డు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన దాచేపల్లి పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగింపు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA

Next Story